నువ్వేనా సంపంగి పువ్వుల నువ్వేనా
నువ్వేనా సంపంగి పువ్వుల నువ్వేనా
జాబిల్లి నవ్వుల నువ్వేనా
గోదారి పొంగుల నువ్వేనా నువ్వేనా
నువ్వేనా #
నిన్నేన అది నేనేన కలగన్నానా కనుగొన్నానా
నిన్నేన అది నేనేన కలగన్నానా కనుగొన్నానా
అల్లి బిల్లి పదమల్లేన అది అందాల పందిరి వేసేన
అల్లి బిల్లి పదమల్లేన అది అందాల పందిరి వేసేన
నువ్వేనా #
కళ్ళేనా హరివిల్లేన అది చూపేనా విరి తూపేనా
కళ్ళేనా హరివిల్లేన అది చూపేనా విరి తూపేనా
తుళ్ళి తుళ్ళిపడు వయసేనా నను తొందర వందర చేసేనా
తుళ్ళి తుళ్ళిపడు వయసేనా నను తొందర వందర చేసేనా
నువ్వేనా #
నువ్వైనా నీ నీడైన ఏనాడైనా నా తోడౌన
నువ్వైనా నీ నీడైన ఏనాడైనా నా తోడౌనా
మళ్ళీ మళ్ళీ కలవచ్చేన ఇల మల్లెల మాపై విచ్చేనా
మళ్ళీ మళ్ళీ కలవచ్చేన ఇల మల్లెల మాపై విచ్చేనా
నువ్వేనా #
***
చిత్రం: గుప్పెడు మనసు
సంగీతం: M S విశ్వనాథన్
వ్రాసిన వారు: ఆత్రేయ
పాడిన వారు: S P బాలసుబ్రమణ్యం
10 comments:
నువ్వైనా నీ నీడైన ఏనాడైనా నా తోడౌనా
మళ్ళీ మళ్ళీ కలవచ్చేన ఇల మల్లెల మాపై విచ్చేనా
చాలా బాగుంటాయి.. :)
:)
paaTa bagundi.repeating mode lO vundi morning nunci.
kiron... i like every line of it :)
anveeshi gaaru... :) naku roju alage untundi :)
Nizam cheppali ante.. naaku telugu antaga raadu, i mean script. Kannada vochuu. so with some probability and meaning i tend to find the meaning. The fonts are so small that I am completly lost!!.. sorry :(.. Fonts kanesam kochum peddaga cheste artham chesudaniki easyga untundi..
You removed out of the links from
other two blog links?
sujit,
what i posted here is the lyric of an old telugu song :)
you can find the lyric here, written in english...
http://www.telugubiz.net/lyrics/guppedumanasu3.html
and you can listen to this song here... (second song)
http://www.telugubiz.net/songs/search.php?
do=list.tracks&col=al_id&val=144&sort=al
hope you will understand and enjoy the song :)
Thanks.. song is too good!!. finally getting some nice songs!!.. you have some good list?
good work..keep it up
great narration. wonderful, marvellous. amzaing, splendid, un beatable. - artisitic all for the words that look like jellabi to me.. ehiheihe
చాలా మంచి పాట ఇది...
మీ బ్లాగ్ లో చాలా మంచి songs collection ఉంది.
అలాగే "నేనున్నాను" లోని పాట సాహిత్యం గురించి మీ వ్యాఖ్యానం చాలా నచ్చింది. never listened so carefully to analyse the lyrics. సిరివెన్నెలగారి సాహిత్యార్ణవంలో ఇలాంటి ఆణిముత్యాలు ఇంకా ఎన్ని దాగున్నాయో...
btw, here through kiron's blog...
marO manci pATa eppuDu ?
Post a Comment