మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం మెరిసినా కురిసినా కరుగునే ఈ జీవనం
మెరుపులతో పాటు ఉరుములుగా దని రిస రిమ దని స దని ప గ మూగ బోయే జీవ స్వరములుగా వేకువ జామున వెన్నెల మరకలుగా రేపటి వాకిట ముగ్గులుగా శ్మౄతిలో మిగిలే నవ్వులు గా వేసవిలో మంచు పల్లకి గా
పెనుగాలికి పెళ్ళి చూపు పువు రాలిన వేళా కళ్యాణం అందాక ఆరాటం అశలతో పేరంటం నాకొక పూమాల తేవాలి నువ్వు నాకొక పూమాల తేవాలి నువ్వు అది ఎందుకో..
చిత్రం: మంచు పల్లకి సంగీతం: రాజన్-నాగేంద్ర వ్రాసినవారు: -- గాయని: S జానకి
7 comments:
chala bagundi... nice keep it up!!
:) manchi pATa.BTW,how r u?
thanks sujit and anveshi :)
anveshi gaaru...
am fine. meeru ela unnaru?
nEnu bAgunna.meeru marO manchi paaTa post chEstE vinAlani vundi :)
chesaananDi anveshigaaru :)
Hi,
Chitanya garu, i think this music composed by Ilarayaja. chek it once again..
Sinvias_kotra@yahoo.com
nice song..
Post a Comment