tag:blogger.com,1999:blog-17264140.post7115782903585393799..comments2023-10-07T13:01:03.978+05:30Comments on రాగం: ఏ తీగ పువ్వునొ ఏ కొమ్మ తేటినొచైతన్యhttp://www.blogger.com/profile/17264756534152367851noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-17264140.post-74701624927637760552008-11-13T17:06:00.000+05:302008-11-13T17:06:00.000+05:30నమస్కారం చైతన్య గారు,మీరు అప్పుడప్పుడూ ఆలస్యం గా u...నమస్కారం చైతన్య గారు,
మీరు అప్పుడప్పుడూ ఆలస్యం గా update చేసినా మనసును అనుభూతులతో నింపే పాటలను వదులుతున్నారు. విశ్వనాథన్ గారి అద్భుతమైన బాణీలలో ఇది ఒకటి. సుస్స్వరాల సుశీల గారు పాడిన పాట కూడా కావటం, దానికి కమల్ హాసన్ అభినయం వెరసి ఈ అద్భుతమైన బాణీ. చాలా మందికి ఇది నచ్చిన పాట.

ఇంకా మంచి మంచి పాటలు చాలా వున్నాయండి. వీలు చూసుకుని అవి కూడా update చేసెయ్యండి.

నేను నా బ్లాగ్ లో కొన్ని పాటలు కేవలం డౌన్లోడ్ మాత్రమే చేసుకునేలా upload చెయ్యబోతున్నాను. ఘంటసాల, సాలూరి, జిక్కి, మంగళంపల్లి, సుశీల,జానకి,విశ్వనాధ్,బాలు, సుబ్బలక్ష్మి గారి పాటలు త్వరలో upload చెయ్యబోతున్నాను.

నా బ్లాగ్ ని మీ బ్లాగ్ లో add చేసుకున్నందుకు thanks

భవదీయుడు

సతీష్ యనమండ్రSkyhttps://www.blogger.com/profile/09784636548336819287noreply@blogger.comtag:blogger.com,1999:blog-17264140.post-70661539678443483322008-11-03T15:23:00.000+05:302008-11-03T15:23:00.000+05:30నాకు నచ్చిన పాటల్లో ఇదీ ఒకటి.. -కిరణ్నాకు నచ్చిన పాటల్లో ఇదీ ఒకటి..

-కిరణ్kiraNhttps://www.blogger.com/profile/01108139876340300776noreply@blogger.com